March 26, 2010

Sapatu Etuledu Pataina Padu Brother (సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్)

Posted in Humor, Songs, Telugu tagged , at 1:52 am by itsourteamwork

Great People Great Company

March 24, 2010

Monkey Stops Temple Demolition

Posted in News at 10:06 am by itsourteamwork

Strange but true! A lone monkey defends the demolition of the temple of Lord Hanuman situated on the national highway in the Kolar region of Karnataka.

Read Full story here…

March 23, 2010

‘మగధీర’లో నటించకపోతే…

Posted in Films, News tagged , , , , , at 12:25 pm by itsourteamwork

రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రంలో శ్రీహరి షేర్ ఖాన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్రను గుర్తు చేసుకుంటూ…మగధీర చిత్రంలోని షేరఖాన్‌ లాంటి పాత్రలు కెరీర్‌ మొత్తంలో చాలా తక్కువగా వస్తాయి. ‘మగధీర’లో నటించకపోతే నా కెరీర్‌ పుస్తకంలో గొప్ప అధ్యాయం లేకుండా పోయేది అంటూ ఎమోషనల్ గా చెప్తున్నారు ఆయన. అలాగే మగధీర అనంతరం ఆ తరహా పవర్ ఫుల్ పాత్రలతో తన ముందుకు ఎవరూ రాలేదంటున్నాడు. ఇక షేర్ ఖాన్ పాత్ర గురించి చెప్తూ…నాకు అలాంటి పాత్రలన్నీ అందిస్తున్న దర్శక రచయితల గొప్పతనమది. హీరోగా కూడా అలాంటి పాత్రలనే ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుంటాను. హీరో అయినా సహాయ పాత్రైనా కథ ఎంపిక ఒకేలా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్‌ బృందావనం, రవితేజ డాన్‌శీను, వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అల్లరి నరేష్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. డాన్‌ శీనులో నా పాత్ర చాలా కొత్తగా సరదాగా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర ఢీ, కింగ్‌ చిత్రాల పాత్రల్ని మించి నవ్విస్తుంది అంటూ మురసిపోయారు. ఇక శ్రీహరి హీరోగా లేటెస్ట్ గా విడుదులైన దాసన్న చిత్రం భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. అందులో మీనా హీరోయిన్ గా చేసింది.

March 22, 2010

టీవీ చానళ్ళపై పోలీసుల పట్టు

Posted in News tagged at 12:21 pm by itsourteamwork

తెలుగు టీవీ చానళ్ళపై పోలీసుల పట్టు బిగుస్తోంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఛానళ్లలో నేర, అశ్లీల ప్రసారాల నియంత్రణకు త్వరలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలోని టీవీ ఛానళ్ల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఖాన్‌ మాట్లాడుతూ ఛానళ్లలో నేర కథనాలు, అశ్లీల ప్రసారాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుందన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఛానళ్లకు వారం తర్వాత నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక నుంచి కేబుల్‌ ప్రసారాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని ఖాన్‌ పేర్కొన్నారు. అలాగే కేబుల్‌ టీవీ 1995 చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈ నెల 22వ తేదీ నుంచి షోకాజ్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు

March 20, 2010

Success Vs Failure

Posted in Quotes tagged at 6:18 am by itsourteamwork

Success is never ending.

Failure is never final.

March 16, 2010

Doctor Jokes

Posted in Humor, Joke tagged , , , at 12:33 pm by itsourteamwork

Patient to doctor: On the top of your prescription these words are


printed:We treat; God Cures. If so, would I give the fee to you or shall I send it to God?

Doctor: Pay me. I will send it.

—————————————————

Patient: Tell me how I can repay you for all your kindness.

Doctor: You can pay by cash, cheque or money order.

—————————————————

Patient: Are you sure that you can do this operation safely?

Doctor: That is what I want to find out myself.

—————————————————

Doctor to patient: Why are you nervous?

Patient: Because this is the first time I am going to have An operation.

Doctor: But I am not nervous though this is going to be my first operation.

—————————————————

Patient: Doctor, I am feeling much better now. Please give me your bill.

Doctor: Be calm. You are not strong enough for this yet.

—————————————————

Patient: I am sorry to call you to my house so far away from your chamber at this time of night.

Doctor: Don’t worry. I have another patient near here. So I can Kill two birds with one stone.

—————————————————

Woman patient : Doctor I was suffering so much that I wanted to die.

Doctor : You did the right thing to call me.

—————————————————

A patient to his friend: I am taking rest cure.

Friend: What do you do?

Patient : I sit every day for three hours in the waiting room of a very busy doctor.

—————————————————

Doctor to woman patient: Your husband is too fond of strong coffee. You should not give it to him.

Patient: But you should see how excited he gets when I give him weak coffee.

—————————————————

Doctor: You have trouble with your throat? Have you ever gargled with salt water?

Patient: Yes. In last summer, I was almost drowned while swimming.

—————————————————

Doctor to woman: What is the matter about your husband?

Woman: He is worrying about money.

Doctor: I think I can relieve him of that.

—————————————————

Patient to friend: I saw the doctor to day about my loss of memory.

Friend: What did he do?

Patient: He made me pay him in advance.

—————————————————

Doctor: Tell your wife not to worry about the slight deafness. It is only an indication of old age.

Husband: Doctor, would you yourself please tell this to her?

—————————————————

Patient: Doctor, do you think that I shall live until I am ninety?

Doctor: How old are you now?

Patient: 40

Doctor: Do you drink, gamble, smoke or do you have any other vice?

Patient: No. I don’t drink. I don’t gamble. I don’t smoke. I have no vice.

Doctor: Then why do you want to live for another fifty years?

—————————————————

Patient: Doctor, I want to thank you for your great medicine.

The doctor was very much pleased.

He asked : Did it really help you?

Patient: It helped me wonderfully.

Doctor: How many bottled did you find it necessary to take?

Patient: I did not take any of it. My uncle took one bottle and I am his sole heir.

—————————————————

Patient: Doctor, I have to ask a personal question, if you don’t mind.


Why do you charge fees much lower than other doctors?

Doctor: You see, I am not a M.B.B.S. I am only a B.Sc.

—————————————————

Doctor to Patient: Don’t worry about your heart. It will function as long as you live.

—————————————————

A man with a bad rash on his hands went to his doctor.

The latter examined his hands carefully for sometime and consulted many

large volumes on his shelves. Finally, he asked the patient : Have you had this trouble before?

He answered: Yes.

Doctor said: You have again got it.

—————————————————

A man with pain on his right knee consulted his doctor.

Doctor said: It is nothing to worry about. It is due to old age.

Patient: The left knee is of the same age. But how is it that leg does not pain?
—————————————————

Doctor: You have cataract in your eyes. But you need not worry It is hereditary.

Patient: Death is also hereditary. Does it mean we should not worry about it?

—————————————————

March 14, 2010

200 Runs : Sachin’s Appraisal!!!!

Posted in Cricket, Humor, Sports tagged , at 12:20 am by itsourteamwork

200 Runs/ 147Balls/ 25X4 / 3X6

Agree you have done         GREAT    BUT        BUT         BUT            BUT

25 x 4s = 100

3 x 6s =  18

IT implies that you have done 118 Runs in 28 Balls.

And 12 x 2s = 24

58 x 1s = 58

IT means you have done all 200 Runs in only 98 balls

So you have wasted 147-98 = 49 balls

Considering only 1 run scored on each of these balls you could have earned 49 valuable RUNS FOR OUR TEAM

MANAGER’S COMMENT: So you only met the expectations and NOT EXCEEDING (though anyone of our team could not do it) and your CRR is 2.

Trainings for him: Learn how to STEAL singles  in every ball.


March 11, 2010

Dhee 4: Ladies Special

Posted in TV Shows tagged at 12:35 pm by itsourteamwork

We think Dhee 4 is starting on 01-Apr-2010 (on Fools day). Hope that they will select some good talented contestants and they will not make the audience FOOLS.

ఐపియల్లో ముగిసిన మందిరా బేడీ ఇన్నింగ్స్

Posted in Cricket, Sports tagged , at 10:50 am by itsourteamwork

కోల్ కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్)లో మందిరా బేడీ ఇన్నింగ్స్ ముగిసింది. ఐపియల్ ట్వంటీ 20 మ్యాచ్ ల్లో ఈసారి టీవీలో మందిరా బేడీ వ్యాఖ్యానం ఉండదు. ఐపియల్ – 3 ట్వంటీ 20 ఈ శుక్రవారం ప్రారంభమవుతోంది. మ్యాచ్ లను ప్రసారం చేసే సెట్ మ్యాక్స్ టీవీ చానెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్నేహ రజనీ మందిరా బేడీని తప్పిస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు. తాము కొత్త ముఖం కోసం చూస్తున్నామని, అందువల్ల మందిరా బేడీ ఉండదని ఆమె ఒక ఆంగ్ల దినపత్రికతో అన్నారు. తాను మాక్స్ కోసం ఐపియల్ ను హోస్ట్ చేయడం లేదని, అంతకు మించి తానేమీ ప్రస్తుతం మాట్లాడలేనని మందిరా బేడీ అన్నది. మందిరా బేడీ వయస్సు పెరగడమే కొత్త ముఖం కోసం టీవి చానెల్ వెతుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మందిరా బేడీ ప్రేక్షకులను ఆకర్షించే సౌందర్యాన్ని కోల్పోయినట్లు భావిస్తున్నారు

క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు

Posted in Cricket, Sports tagged , at 10:48 am by itsourteamwork

కరాచీ: క్రికెట్ క్రీడా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఇద్దరు సీనియర్ క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వారిద్దరిపై జీవత కాలం నిషేధం విధించింది. మరో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, ఆల్ రౌండర్ రాణా నవీద్ లపై ఏడాది పాటు నిషేధం విధించింది. వీరికి 20 లక్షల రూపాయలేసి జరిమానా కూడా వేసింది. ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ, అక్మల్ సోదురులు కమ్రాన్, ఉమర్ లకు కూడా జరిమానా విధించింది. వీరికి 30 లక్షల రూపాయలేసి జరిమానా వేసింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ముగ్గురిని ప్రొబెషన్ కింద పెట్టాలని కూడా బోర్డు నిర్ణయించింది. ఆస్ట్రేలియా పర్యటన ఘోర వైఫల్యం నేపథ్యంలో వేసిన విచారణ కమిటీ సిఫార్సుల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ క్రికెటర్లపై కఠిన చర్యలకు పూనుకుంది

Next page