December 18, 2010

Indians are poor, but India is not a poor country

Posted in Misc tagged , , at 3:27 pm by itsourteamwork

“Indians are poor, but India is not a poor country”. Says one of the Swiss bank directors.
He says that “280 lac crore” of Indian money is deposited in Swiss banks which can be used for ‘taxless’ budget for 30 yrs.
  • Can give 60 crore jobs to all Indians.
  • From any village to Delhi, 4 lane roads.
  • Forever free power supply to more than 500 social projects.
  • Every citizen can get monthly 2000/- for 60 yrs.
  • No need of World Bank & IMF loan.
Think how our money is blocked by rich politicians.
We have full right against corrupt politicians.
Let us take this seriously and be a responsible citizen.
Jai Hind!

November 29, 2010

Should PRP join the Cabinet?

Posted in Andhra Pradesh, News, Telangana, Telugu tagged , , , , , , , at 3:29 pm by itsourteamwork

Ok now, PRP president, megastar Chiranjeevi got the chance of a King Maker if the MLAs supporting Y S Jagan is less than 20. In such case, PRP;s 18 MLAs support can save the congress.

But, should he go for supporting the govt from outside or should he join the govt and get some minister posts? Well, its upto the party to decide, but they have both positives and negatives for joining the cabinet of supporting from outside.

Well, lets see what they are going to decide….

August 12, 2010

Mega Star Showing Humanity Again

Posted in News tagged , , , , , at 1:21 pm by itsourteamwork

I think most of the readers remember the incident happened in Tamilnadu, where a Police inspector was attacked by some goondas (mistakenly only). His leg was cut and his condition was very bad, still one of the Minister who was passing aside, did’t bothered to help him, take him to hospital. Even the so called MEDIA also was busy with capturing the death scene.

But, Praja Rajyam Supremo, showed the humanity again yesterday. On his way to the campaigning, he helped a person who met with an accident. Chiranjeevi took him in his own van to the hospital and admitted him in to the hospital.

We are sure, its a rare action by any body. Hats-off to Chiru.

August 10, 2010

Allu Aravind’s Warning?

Posted in Andhra Pradesh, Films, Politics, Telugu tagged , , , , , at 12:09 pm by itsourteamwork

Allu Aravind gave warning to those people who are taking about the Chiru’s Blood Bank. He told that, he is not going to tolerate any allegations against the Blood bank and threatened drag them to the court.

This is what the Cuiru fans expecting from you or Chiru family. Please prove the allegations are wrong. Take them to court. Even in the last elections also, when the opponents were pointing fingers to Chiru and PRP, there was no proper reaction from any of you. Be aggressive and show them that you are not going to tolerate any such stupid (if they are) allegations.

July 21, 2010

Babu Vs Babli : Insult to Telugu people

Posted in News, Politics, Telugu tagged , , , , , , , at 7:39 am by itsourteamwork

Keeping aside the fact that Babu did the Babli visit for political gain only, the way they were treated in jail and other places it not at all acceptable. The Maharashtra CM or the police did’t showed any courtesy to the ladies also. Even the opposition party in Maharashtra also supported the government.

Here in Andhra Pradesh, the government and the other opposition parties did’t responded in time.

The treatment in Maharashtra is really an INSULT to the people of Andhra Pradesh

January 27, 2010

పవన్ కల్యాణ్ ఇక ముందు ఇంకా కీలక బాధ్యతలు

Posted in News, Politics tagged , at 5:45 am by itsourteamwork

ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్ ఇక ముందు ఇంకా కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి తన ఫేస్ వ్యాల్యూతో ప్రజల వద్దకు వెళ్తుండగా పవన్ కల్యాణ్ పార్టీకి సైద్ధాంతికి పునాదులను గట్టిగా వేసే పనిలో ఉన్నారు. ఆయన అనేక మంది మేధావులతో నిత్యం చర్చలు జరుపుతున్నారు. చిరంజీవికి పుస్తక పఠనం, పత్రికా పఠనం బోర్ కలిగించే విషయాలు.

పవన్ కల్యాణ్ మంచి చదువరి. ఆయనకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. నిరాడంబర జీవితం ఆయనది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్నది ఆయన తాపత్రయం. “చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ కే సామాజిక న్యాయంపై ఎక్కువ అవగాహన ఉంది” అని మందకృష్ణ మాదిగ ప్రశంసించడం విశేషం. దేవేందర్ గౌడ్, గద్దర్ వంటి వారు కూడా పవన్ నాలెడ్జిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక యువ సినిమా హీరోకి ఈ నాలెడ్జి ఉంటుందని ఎవరూ అనుకోరు కదా. రాజకీయాలు కలిసొస్తే పవన్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశముందని తాజా టాక్

January 13, 2010

మరోసారి మెగాస్టార్

Posted in News, Telugu tagged , , , , at 7:33 am by itsourteamwork


చిరంజీవి ఇప్పుడు మరోసారి మెగాస్టార్ అయ్యారా? కోస్తాఆంధ్రలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది. వెండి తెరపై పసిడి పంట వంటి సినిమారంగాన్ని వదులుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉండేది. కానీ ఆయన ఇటీవల సమైక్యాంధ్ర వైఖరి తీసుకుని పెద్ద నాయకుడైనట్టే కన్పిస్తోంది. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కానప్పటికీ వ్యూహాత్మకంగా సమైక్యాంధ్ర వైఖరి తీసుకున్నారు.

గత ఎన్నికల్లో చిరంజీవికి కోస్తాఆంధ్ర కలిసి రాకపోవడానికి రాజశేఖరరెడ్డి ఫ్యాక్టర్ ప్రధాన కారణం. కాపులు అనేక సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డిని నమ్ముకున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కాపుల విశ్వసనీత వైఎస్ మీదనే ఉండింది. అందువల్లనే చిరుకు ఆంధ్రలో ఆశించిన స్ధానాలు రాలేదు. ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. వైఎస్ లేకపోవడం, సమైక్యాంధ్ర వైఖరి తీసుకోవడం చిరంజీవికి లాభిస్తోంది. చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరి నచ్చని ఆంధ్రులు చిరంజీవి వైపు మొగ్గు చూపుతున్నట్టు కన్పిస్తోంది.

December 11, 2009

నాగార్జున చంద్రబాబు వైపు

Posted in News, Telugu tagged , , at 8:12 am by itsourteamwork

నాగార్జున చంద్రబాబు వైపు

హైదరాబాద్: హీరో నాగార్జున ఇటీవల అనేక వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లోకి ఎక్కుతున్నారు. పైకి ఈజీ గోయింగ్ వ్యక్తిగా కన్పించే నాగార్జునకు తండ్రి కంటే ఎక్కువగా స్ధిరాస్ధుల మీద మమకారం ఉందని అనేక సందర్భాల్లో నిజమైంది. నాగార్జునలో మంచి కళాకారుడే కాదు గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడు. రామోజీరావు ఎందుకూ పనికి రాని భూములను విజయవాడ రోడ్డులో కొని ఈనాడు లాభాలను అక్కడికి తరలించి డెవలప్ చేసి వృద్ధాప్యంలో మరింత అలిసిపోయారు. కానీ నాగార్జున గచ్చిబౌలి సమీపంలోని వరి పొలాలను ఎకరానికి యాభై వేల చొప్పున కొన్నట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ ఉన్నత దశలో ఉన్నప్పుడు ఈ పొలాలు ఎకరం ముప్పై నుంచి నలబై కోట్లు పలికాయి. రామోజీరావుకున్న 1500 ఎకరాల విలువ కంటే హైటెక్ సిటీ సమీపంలో నాగార్జునకున్న వంద ఎకరాల లోపు విలువ ఎక్కువ కావడంతో రామోజీరావే ముక్కున వేలేసుకున్నారట.

నాగార్జున పెద్ద భూ బకాసురుడని కెసీఅర్ ఇటీవల అరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డులో తన భూములను రెగ్యులరైజ్ చేసుకోడానికి నాగార్జున ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు కట్టాడన్న విషయాన్ని టీఅర్ ఎస్ నాయకులు బయటికి తెచ్చారు. తన భూములను కాపాడుకోడానికి నాగార్జున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు అనుకూలంగా మారారు. వైఎస్ పథకాలను అనేక మీడియాల ద్వారా, యాడ్స్ ద్వారా ప్రచారం చేశారు. తన కులానికే చెందిన చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందని తెలిసినా నాగార్జున తన వ్యాపార, ఆస్ధి ప్రయోజనాల కోసం ఇలా చేశారన్న విమర్శ ఉంది.

తాజాగా తన సినిమా టైటిల్ ను ముందుగానే రిజిస్టర్ చేసుకున్న ఒక సినిమా సంస్ధపై ఆరోపణలు చేసి నాగార్జున మరింత భ్రస్టు పట్టారు. “రమ్మి” టైటిల్ వేరొకరు రిజిస్టర్ చేసుకున్నారని తెలుసుకున్న నాగ్ “మోసగాడు” టైటిల్ అనుకున్నారు. చివరికి ఆ టైటిల్ మరొక రకంగా మారింది. తాము “రమ్మి” టైటిల్ కోసం 12 లక్షలు డిమాండ్ చేశామని నాగార్జున ఆరోపించడంపై ఐనెక్స్ కలర్స్ అనే సినిమా సంస్ధ ప్రతినిధి సుధాకర్ మండిపడ్డారు. ఈ సినిమాపై తాము ఇప్పటికే పాతిక లక్షలు ఖర్చు పెట్టామని, నాగార్జున చెబుతున్న ఆ ముష్టి 12 లక్షలకు ఆశపడే స్ధాయిలో తాము లేమని సుధాకర్ చెప్పారు.

తాను నెగిటివ్ గా మీడియాలోకి వస్తున్న విషయం గ్రహించిన నాగార్జున మీడీయా ప్రతినిధులను ఎంతో ఖరీదైన మందు విందులను ఇచ్చి లోబరుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారమోనన్న అనుమానం ఉన్న నాగార్జున అటువైపు కూడా ఒక కాలు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆ బాధ్యతను తండ్రి నాగేశ్వరరావుకు అప్పగించిన నాగార్జున ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న ముందు చూపుతో ఆ బాధ్యతను కూడా తన భుజాల మీద వేసుకుని బహుపాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ నాగార్జున!